
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే కొత్త ఇన్చార్జ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇన్చార్జ్గా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ శనివారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లండన్లో ఉన్నత చదువుల కోసం ఈ నెల 21న ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు





