
వారం మొత్తం ఆట ఎలా ఉన్నా.. వీకెండ్లో అందులోనూ శనివారం నాటి ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ లవర్స్ ఎలాగైతే ఎదురుచూస్తారో.. అలాేేగే సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్ కోసం కూడా అలాగే చూస్తారు. గత వారం డైరెక్ట్ నామినేషన్స్ లేకపోయినా.. హౌస్ మొత్తాిన్ని బిగ్ బాస్ నామినేట్ చేశారు. దీంతోొ రెండో వారం నామినేషన్స్ యమ రంజుగా ఉండబోతున్నాయి. తొలివారంలోనే హౌస్‌లో హీట్ మూమెంట్స్ చాలానే ఉండటంతో.. రెండో వారంలో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే..




