
మిర్యాలగూడ పట్టణం: మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్టించి సాంప్రదాయపద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పూజల్లో ఎమ్మెల్యే వ్యక్తిగత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





