
తమిళనాడు రాజకీయాల్లో సీఎంగా ఉన్న విజయ్, ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)మధ్య రాజకీయం మరింత వేడెక్కింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

తమిళనాడు రాజకీయాల్లో సీఎంగా ఉన్న విజయ్, ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)మధ్య రాజకీయం మరింత వేడెక్కింది.
MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో అధికార పార్టీ టీవీకే నాయకుడు, సీఎంగా ఉన్న విజయ్, ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్(MK Stalin) మధ్య రాజకీయం మరింత వేడెక్కింది. సినిమాలు చేయడం మానేశానని చెబుతున్న విజయ్, ప్రజల ముందు మాత్రం ఇంకా నటిస్తూనే ఉన్నారని మాజీ సీఎం స్టాలిన్ ఘాటుగా విమర్శించారు. మదురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో విజయ్ మాట్లాడిన తీరును, ఆయన డైలాగ్ డెలివరీని ఎద్దేవా చేస్తూ స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి విమర్శలు చేసేటప్పుడు విజయ్ కనీస
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి