
విఘ్నాలు తొలగించే దేవుడిగా, జ్ఞానానికి, సంపదకు అధిపతిగా హిందువులు ఆరాధించే గణపతి పూజలు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ఆసియాలోని అనేక దేశాల్లో అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలకు అనుగుణంగా వినాయకుడిని విభిన్న రూపాల్లో, పేర్లతో కొలుస్తున్నారు. గజముఖుడైన గణేశుడు భారతదేశంలో ప్రతి హిందూ..




