
నిర్మాత.. తెలుగు సినిమా కింగ్ ఎవరు అనే విషయంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నిర్మాత నే కింగ్. కోట్లరూపాయలని పెట్టి నిర్మాత సినిమా తెరకెక్కిస్తేనే ఎవరి టాలెంట్ అయినా నిరూపించుకొనే అవకాశం. అభిమానులు, ప్రేక్షకులు కూడా విజిల్స్ వేసేది. కానీ ఇప్పుడు ఆ నిర్మాత వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. ఆయనే KVN ప్రొడక్షన్స్ అధినేత కే వెంకట సత్యనారాయణ.





