
డోన్: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. కాపు దశలో ఉన్న పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం డోన్ మండలంలోని కొత్తకోట, తిరునాంపల్లి తదితర ప్రాంతాల్లో పంటలను పరిశీలిస్తే రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తన 75 ఏళ్ల వయసులో ఇంతటి కరవు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతు నాగిరెడ్డి ఈనాడు ఈటీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.