
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపాయి.
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపాయి. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సీఎం కోరడంపై మండిపడిన సుస్మిత, పరకాల బరిలో తాను కచ్చితంగా పోటీ చేస్తానని బహిరంగ సవాల్ విసిరారు.
N
Written by Nimisham Editorial
checkSenior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.





