
వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణేశుడు ముస్తాబయ్యాడు. ఈ సారి ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు అభయమివ్వనున్నాడు. ఉదయం 11 గంటలకు తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా దంపతుల చేతులమీదుగా తొలిపూజ జరగనుంది. ఈ వార్త చదివారా: ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయంగా అవకాశాలు





