
ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తుంగలో తొక్కుతూ కేసీఆర్ ఫ్యామిలీ వందల ఎకరాల భూములను చెరబట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం భార్య, భర్త, మైనర్ లేదా అవివాహిత పిల్లలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారని, నిబంధనల మేరకు ఒక కుటుంబానికి గరిష్టంగా 27 ఎకరాల తరి లేదా 54 ఎకరాల మెట్ట మాత్రమే





