
కోరుట్ల: కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పట్టణ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను అందజేశారు. భక్తులు పీవోపీ వినాయకులను పెట్టవద్దని, మట్టితో తయారు చేసిన వినాయకులను ప్రతిష్టించి పూజించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వసంత తెలిపారు. కమీషనర్ అరుణ్, డీఈ శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





