Jio Recharge Plans : జియో రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే లభించే అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు రెడీగా ఉన్నాయి. రూ. 500 లోపు ధరలో మీకు ఏ ప్లాన్ కావాలో డిసైడ్ చేసుకోండి..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Jio Recharge Plans : జియో రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే లభించే అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు రెడీగా ఉన్నాయి. రూ. 500 లోపు ధరలో మీకు ఏ ప్లాన్ కావాలో డిసైడ్ చేసుకోండి..
జియోలో రూ. 500 లోపు అనేక డేటా-ఓన్లీ ప్లాన్లు ప్లాన్లు 5G, కాల్స్, SMS, ఓటీటీ బెనిఫిట్స్ పొందొచ్చు కొన్ని ప్లాన్లతో అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి Jio Recharge Plans : జియో యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు.. మీకు డేటా మాత్రమే కావాలా? కేవలం ఫోన్ కాల్స్, SMS బెనిఫిట్స్ ప్లాన్లు కావాలా? మీకోసం అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు రెడీగా ఉన్నాయి. జియో డేటా ఓన్లీ ప్లాన్లను కూడా అందిస్తోంది. అన్ లిమిటెడ్ 5జీ, కాలింగ్, SMS ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది. రీఛార్జ్ ప్లాన్లతో అదనపు బెనిఫిట్స్ కూ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి