
టీ20 క్రికెట్లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20లో భారత్ విజయం సాధించడంతో, ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ఓటములు చవిచూసిన టీమ్స్‌లో ఆఫ్ఘన్ (10 వరుస ఓటములు - 2010 నుంచి 2026) అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (9 ఓటములు - 2019 నుంచి 25), జింబాబ్వే (8 ఓటములు - 2024 నుంచి 26 వరకు) ఈ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.




