
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘన్ తో జరిగిన రెండో టీ20 పోరులోనూ టీమిండియా తన విశ్వరూపం ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 7 వికెట్ల తేడాతో ఓడించిన శ్రేయస్ సేన, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2–0 తేడాతో సొంతం చేసుకుంది.





