
ఫైబర్ విషయంలో పరిమాణంతో పాటు దాన్ని ఏ ఆహారం నుంచి పొందుతున్నాం, ఎంత వేగంగా ఆహారంలో పెంచుతున్నాం, తగినంత ద్రవాలు తీసుకుంటున్నామా అనే విషయాలు కూడా ముఖ్యమే. అందుకే ఒక్కసారిగా సలాడ్లు, పండ్లు, పప్పులు, విత్తనాలు లేదా ఫైబర్ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకోవడం కంటే క్రమంగా పెంచడం మంచిది.





