
ఆంధ్రప్రదేశ్లో 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఈ..





