గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వెళ్లిన 55 ఏళ్ల ఓ మహిళ ప్రవాహ ఉధృతికి కొట్టుకొని పోయింది. అయితే రెండు వారాల తర్వాత ఆమె సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. శివ గురు, శివ గురు.. అంటూ కేకలు వేస్తున్న ఆమెను మత్స్యకారులు గుర్తించి రక్షించారు. నదిలో కొట్టుకుపోయిన మహిళ రెండు వారాలపాటు ఎక్కడ గడిపింది. అసలు వరద తీవ్రత నుంచి ఆమె తనను తాను ఎలా కాపాడుకుందనేది చూద్దాం..
N





