
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ఎంత బలంగా ఉంటే మీకు అంతమంచిగా ఉంటుంది. ఇంకాధైర్యం, బలానికి ప్రతీకగాభావిస్తారు. ఇంకా కుజుడు కొద్దీ రోజుల్లో నక్షత్రం మారనున్నాడు. ఈ నక్షత్ర మార్పు రెండు రాశుల వారికి ఎన్నో తీసుకురాబోతోంది. ఆ కుజుడి ఆశీస్సులు పొందే అదృష్టం రాశులేంటో ఇక్కడ చూద్దాం ..




