
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన నూతన సచివాలయ భవన నిర్మాణ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెన్నైలోని పట్టినపాక్కం తీరప్రాంతంలో ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది మత్స్యకార గ్రామాల ప్రజలు..





