కొల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో పెబ్బేరుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు ప్రాంతంపై శవ రాజకీయాలు చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

కొల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో పెబ్బేరుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు ప్రాంతంపై శవ రాజకీయాలు చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: V6 Velugu లో చూడండి