
రీసెంట్ గా యువతలో ఓ రేంజ్ లో హాట్ డిస్కషన్ గా మారిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది బోల్డ్ అండ్ మెసేజ్ తో పాటుగా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని కూడా పంచిన చిత్రం 'హుషార్ పిట్టలు' కూడా ఒకటి. దర్శకుడు భిక్షు తెరకెక్కించిన ఈ చిత్రంలో యువ నటీనటులు వాసవి గణేశన్, అన్ష్ లు లీడ్ పాత్రల్లో నటించిన ఈ చిత్రం డీసెంట్ రన్ ని పూర్తి చేసుకుంది. ఇక ఫైనల్ గా ఈ





