
యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (ఎండీఆర్) విధించే కేంద్రం నిర్ణయంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న వేళ.. పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీ గతంలో చేసిన సిఫారసులను..





