
APPSC Notification 2026 For Government Posts: ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది.. ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏకంగా 20 శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అధికారిక వెబ్ సైట్ లో తెలిపారు. మొత్తం 892 పోస్టులను భర్తీ చేయనుండగా.. వీటిలో గ్రూప్ 1 పోస్టులు 163 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వివరాలను వెబ్ సైట్లో ఉన్నాయి. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.





