
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రముఖులకు ఇచ్చిన విందులో కేవలం శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించడంపై జరుగుతున్న చర్చపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు. భారతీయ శాకాహార వంటకాల విశిష్టతను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడాన్ని ఆయన..



