AP DigiVerify : సర్టిఫికెట్ చూపించడం ఒక దశ అయితే, దాని అసలైన రికార్డును డిజిటల్‌గా నిర్ధారించడం మరో దశ. ఆ రెండింటినీ ఒకే వ్యవస్థలోకి తీసుకురావడమే ఏపీ డీజీవెరిఫై ప్రత్యేకత.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

AP DigiVerify : సర్టిఫికెట్ చూపించడం ఒక దశ అయితే, దాని అసలైన రికార్డును డిజిటల్‌గా నిర్ధారించడం మరో దశ. ఆ రెండింటినీ ఒకే వ్యవస్థలోకి తీసుకురావడమే ఏపీ డీజీవెరిఫై ప్రత్యేకత.
AP DigiVerify : విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇకపై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. అంతేకాదు.. సర్టిఫికెట్ అసలుదా? నకిలీదా? అనే సందేహానికి డిజిటల్ విధానంలోనే సమాధానం లభించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఏపీ డీజీవెరిఫై’ పేరుతో తెచ్చిన ఈ బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వ ధ్రువపత్రాలను వేగంగా, డిజిటల్‌గా ధ్రువీకరించుకునే అవకాశం కల్పిస్తోంది. Also Read : AP Schemes: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త చె
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి