
పోలీసులు సీజ్‌ చేసిన టిప్పర్లు గోరంట్ల, న్యూస్‌టుడే: మట్టిమాఫియా ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి ఇలా పట్టుకొని అలా వదిలేస్తున్నారు. ఒకటి రెండు రోజులు అక్రమ తవ్వకాలు ఆగిపోయి.. మళ్లీ వెంటనే మొదలవుతున్నాయి. స్థానిక నేతల కనుసన్నల్లోనే దందా సాగుతుండటంతో అధికారులు అక్రమార్కుల నుంచి ముడుపులు పుచ్చుకొని దందాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎర్రచెరువులో అదుపులోకి తీసుకున్న ఒక భారీ యంత్రాన్ని నాలుగు టిప్పర్లు వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారులకు నివేదికలు పంపాం. వారి ఆధ్వర్యంలో మట్టి మాఫియాపై చర్యలు తీసుకుంటాం. శేఖర్, సీఐ, గోరంట్ల .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





