
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల మధ్య బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఒక కొత్త వేదిక ప్రారంభమైంది. సింగపూర్‌కు చెందిన ‘అమ్ములు’ అనే తెలుగు మహిళా కమ్యూనిటీ, ప్రపంచ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ‘PelliBook.com’ అనే మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను..
N
Nimisham EditorialSenior Editorial Lead





