
రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తనకు తానే ‘దిమాగీ నక్సల్’గా అభివర్ణించుకున్నారు. వ్యవస్థలో చొరబడి, విధానాలను ప్రభావితం చేస్తూ సమాజానికి ముప్పుగా మారుతున్నారని ఆరోపించే ‘దిమాగీ నక్సల్స్’ను గుర్తించి, వారిని ఒంటరి చేయాలని గతంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.




