
నిర్మల్: జిల్లాలో ఆదిదేవుడిగా భక్తులు కొలిచే వినాయకుడు కొలువుదీరారు. సోమవారం ప్రత్యేక వాహనాల్లో గణేష్ ప్రతిమలను ఊరేగింపుగా మండపాలకు తీసుకొచ్చి ప్రతిష్టించారు. పట్టణాలు, గ్రామాల్లోని గణనాథుని మండపాలు భక్తులతో సందడి నెలకొంది. శోభాయమానమైన అలంకరణల మధ్య లంబోదరుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





