
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాధినేతల కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన గాలా డిన్నర్లో పూర్తిగా వెజ్ వంటకాలను వడ్డించడంపై రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. దేశంలో 80 శాతం మంది నాన్వెజిటేరియన్లు అంటూ ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టగా.. బ్రిక్స్ డిన్నర్పై కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించారు.






