హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నకిలీ నెంబర్ ప్లేట్ వాడితే ఇక
Actor ProfilePolitician

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నకిలీ నెంబర్ ప్లేట్ వాడితే ఇక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నకిలీ నెంబర్ ప్లేట్ వాడితే ఇకపై జైలుకే..నగరంలో స్పెషల్ డ్రైవ్స్
Zee Telugu25 Sept 2026
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నకిలీ నెంబర్ ప్లేట్ వాడితే ఇకపై జైలుకే..నగరంలో స్పెషల్ డ్రైవ్స్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Hyderabad Fake Number Plate: హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న కిలాడి వాహనదారులపై పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ ఛలానా నుంచి తప్పించుకునేందుకు అలాగే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడానికి కొంతమంది వాహనాల నంబర్ ప్లేట్ పెద్ద ఎత్తున మారుస్తున్నట్లు పోలీసులు దృష్టికి వచ్చింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వారం రోజుల్లో క్రిమినల్ కేసులు వాహనాలు సీస్ ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి.. నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే గత వారం రోజుల్లో నగరంలోని ప్రధాన ప్రాంతాలైన టప్పాచబుత్రా, ఐఎస్ సదన్, టోలిచౌకి, అబిడ్స్, మలక్ పేట వంటి ఏరియాల్లో జరిపిన తనిఖీల్లో నకిలీ నెంబర్ ప్లేట్లతో దొరికిన వారికి పోలీసులు ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిబంధన ఉల్లంఘించిన పలు వాహనాలను కూడా అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు. ఆ నంబర్ ప్లేట్లే తప్పనిసరి.. వాహనదారులు కేవలం ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను మాత్రమే ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్లపై ఫాంట్లు మార్చడం, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, నచ్చిన డిజైన్లు వేయటం, స్టిక్కర్లు అతికించడం లేదా ఎలాంటి అనధికారిక మార్పులు చేసిన అది చట్ట ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. నకిలీ నెంబర్ ప్లేట్స్ వాడే వారిపై