హైదరాబాద్ బస్తీ దవాఖానా ఉద్యోగాలు.. మెడికల్ ఆఫీసర్
Actor ProfileCelebrity

హైదరాబాద్ బస్తీ దవాఖానా ఉద్యోగాలు.. మెడికల్ ఆఫీసర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ బస్తీ దవాఖానా ఉద్యోగాలు.. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ! జీతం వివరాలు ఇవే
Zee Telugu27 Dec 2026
హైదరాబాద్ బస్తీ దవాఖానా ఉద్యోగాలు.. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ! జీతం వివరాలు ఇవే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Hyderabad Basti Dawakhana Jobs 2026: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబరేటరీ సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుతో పాటు రూ. 500 డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి. ఇంటర్వ్యూ తేదీలు ఇతర సమగ్ర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చూడవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని వివిధ బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన DM&HO పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు.. బస్తీ దవాఖానాల్లోని NHM లేదా NUHM పరిధిలో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఆగస్టు 20 నుండి 22 మధ్య కూడా, స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టు 24 నుండి 25 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. దరఖాస్తుల సమర్పణ సికింద్రాబాద్‌లోని ఫ్యాట్నీలో ఉన్న GHMC భవనం నాలుగో అంతస్తులో జరుగుతుంది. దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 24 ఉన్నాయి (ఇవి మారవచ్చు). దీనికి అర్హత MBBS డిగ్రీ కాగా, జీతం రూ. 52,000 ఉంటుంది. స్టాఫ్ నర్స్ పోస్టులు మొత్తం 49 ఉన్నాయి. దీనికి GNM, BSc నర్సింగ్ లేదా MSc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. వీరికి రూ. 29,900 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ. 500 డీడీని 'డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ, హైదరాబాద్' పేరుతో ఏదైనా నేషనల్