సరికొత్త హిస్టరీ.. ఎక్కడా ఆగకుండా 22 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీ
Actor ProfileActor

సరికొత్త హిస్టరీ.. ఎక్కడా ఆగకుండా 22 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సరికొత్త హిస్టరీ.. ఎక్కడా ఆగకుండా 22 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీ
Sakshi1 Oct 2026
సరికొత్త హిస్టరీ.. ఎక్కడా ఆగకుండా 22 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీ

ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటాం కదా? ఇక్కడి నుంచి అమెరికాకో, ఆస్ట్రేలియాకో ఒక ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు భారీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య.. అంటే ఆస్ట్రేలియా తూర్పు తీరానికి (సిడ్నీ, మెల్‌బోర్న్), ఐరోపా (లండన్) లేదా అమెరికా తూర్పు తీరానికి (న్యూయార్క్) మధ్య ఇంతవరకు చరిత్రలో ఒక్కటంటే ఒక్క డైరెక్ట్ కమర్షియల్ ఫ్లైట్ కూడా లేదు! సిడ్నీ, మెల్‌బోర్న్ లాంటి ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల నుంచి లండన్ లేదా న్యూయార్క్‌కు వెళ్లాలంటే ప్రయాణికులు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆగాల్సిందే . కానీ, ఏవియేషన్ హిస్టరీని తిరగరాస్తూ, భూగోళంపై ఉన్న చివరి సరిహద్దును బద్దలు కొట్టడానికి ఒక అద్భుతం సిద్ధమవుతోంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం? తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్ ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే