సముద్ర తీరంలో కోమలి అందాలు
Actor ProfileActor

సముద్ర తీరంలో కోమలి అందాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సముద్ర తీరంలో కోమలి అందాలు
Telugu Times3 Nov 2026
సముద్ర తీరంలో కోమలి అందాలు

టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న కోమలీ ప్రసాద్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ‌ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సముద్రతీరంలో ఆలివ్ గ్రీన్ డ్రెస్సులో కోమలి దిగిన ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల్లో కోమ‌లి లుక్స్ కూడా ఎంతో ఎలిగెంట్‌గా ఉండటంతో ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు