స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం విజయ్ తల్లిదండ్రులతో త్రిష .. ఫ్రంట్ రోలో కూర్చుని
Actor ProfilePolitician

స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం విజయ్ తల్లిదండ్రులతో త్రిష .. ఫ్రంట్ రోలో కూర్చుని

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం విజయ్ తల్లిదండ్రులతో త్రిష .. ఫ్రంట్ రోలో కూర్చుని
10TV Telugu22 Dec 2026
స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం విజయ్ తల్లిదండ్రులతో త్రిష .. ఫ్రంట్ రోలో కూర్చుని

Trisha : చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో హీరోయిన్‌ త్రిష పాల్గొంది. ఆమె సీఎం విజ‌య్ త‌ల్లి దండ్రుల‌తో క‌లిసి మొద‌టి లైన్‌లో కూర్చుని వేడుకల‌ను వీక్షించింది. అక్క‌డికి వ‌చ్చిన అధికారుల‌ను న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తూ అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 🚨 BREAKING: Actress Trisha attended the 80th Independence Day celebrations at Fort St. George, Chennai, where she was seated in the front row ahead of Chief Minister C. Joseph Vijay's National Flag hoisting ceremony. — Actor Vijay Team (@ActorVijayTeam) August 15, 2026 Yashika Aannand : యషికా ఆనంద్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు వైర‌ల్.. ప‌సుపు చీర‌లో త్రిష‌.. హీరోయిన్ త్రిష ప‌సుపు రంగు చీర ధ‌రించారు. జ‌డ‌లో గ‌జ్రా పెట్టుకుని క‌నిపించారు. ఇక ప‌రేడ్ స‌మ‌యంలో సీఎం విజ‌య్‌కు త్రిష సెల్యూట్ చేశారు. ఈ దృశ్యం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. సీఎం విజ‌య్ ప్ర‌మాణ స్వీకారంలోనూ త్రిష ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. #Trisha joins the Independence Day celebrations in #Tamil Nadu, attending the grand parade alongside #CMVijays parents.#JustIn #TamilCinema #Wizkid — anisha.m 🦇 (@anisha13_m13) August 15, 2026 విజ‌య్‌, త్రిష రిలేష‌న్ షిప్‌పై గ‌త కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. వీటిపై వారిద్ద‌రూ ఎక్క‌డ కూడా స్పందించ‌లేదు. ఇటీవ‌ల విజ‌య్ విడాకుల వ్య‌వ‌హారం అంశం తెర‌పైకి రావ‌డం, వీరిద్ద‌రూ మ‌రోసారి క‌లిసి క‌నిపించ‌డంతో మ‌రోసారి వీరి రిలేష‌న్ షిప్‌పై చ‌ర్చ మొద‌లైంది. #WATCH | சுதந்திர விழா அணிவகுப்பின்போது சல்யூட் அடித்த முதலமைச்சர்