స్ల మ్ డాగ్ నుంచి గౌరీ హెగ్డే స్పెష ల్ గ్లింప్స్ .. అదిరిపోయింది
Actor ProfilePolitician

స్ల మ్ డాగ్ నుంచి గౌరీ హెగ్డే స్పెష ల్ గ్లింప్స్ .. అదిరిపోయింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్ల మ్ డాగ్ నుంచి గౌరీ హెగ్డే స్పెష ల్ గ్లింప్స్ .. అదిరిపోయింది
10TV Telugu25 Nov 2026
స్ల మ్ డాగ్ నుంచి గౌరీ హెగ్డే స్పెష ల్ గ్లింప్స్ .. అదిరిపోయింది

SlumDog : కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న చిత్రం స్ల‌మ్ డాగ్‌ 33 టెంపుల్ రోడ్. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త‌, దునియా విజ‌య్‌, ట‌బు లు కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. లేటెస్టుగా ట‌బు పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో ట‌బు.. గౌరీ హెగ్డే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఎవ‌రి మాట విన‌కుండా, త‌న‌కు న‌చ్చిన‌ది చేసుకుంటే వెళ్లే ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తోంది. మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది. Sahithi Dasari : సముద్ర తీరంలో పొలిమేర భామ‌.. సాహితి దాస‌రి స్ట‌న్నింగ్ ఫోటోలు.. ఈ చిత్రాన్ని పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై పూరీ జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, జెబి నారాయ‌ణ‌రావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది