సిరీస్ సేల్ షురూ.. భారీ లాంచ్ ఆఫర్లు
Actor ProfilePolitician

సిరీస్ సేల్ షురూ.. భారీ లాంచ్ ఆఫర్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సిరీస్ సేల్ షురూ.. భారీ లాంచ్ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇవే
Zee Telugu16 Oct 2026
సిరీస్ సేల్ షురూ.. భారీ లాంచ్ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇవే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Oppo Reno 16 Series Sale Begins: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) గత వారం భారత మార్కెట్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసిన రెనో 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ఈ రోజ నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 16 (Oppo Reno16)తో పాటు ఒప్పో రెనో 16సి (Oppo Reno16c) మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌లపై కంపెనీ భారీ లాంచ్ ఆఫర్లను, డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ ధరలు.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు మోడళ్లలోనూ వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లను ఒప్పో కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఒప్పో రెనో 16 (Oppo Reno 16) సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్‌ వేరియంట్ ధర రూ.61,999తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్‌ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.67,999తో లభిస్తోంది. ఇక ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) ధరలకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ.46,999తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.49,999తో అందుబాటులోకి వచ్చింది. అలాగే చివరి వేరియంట్ 12GB