సెయింట్ పీట ర్స్ బ ర్గ్ వీధుల్లో శ్రియా స్ట న్నింగ్ లుక్స్
Actor ProfileActor

సెయింట్ పీట ర్స్ బ ర్గ్ వీధుల్లో శ్రియా స్ట న్నింగ్ లుక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సెయింట్ పీట ర్స్ బ ర్గ్ వీధుల్లో శ్రియా స్ట న్నింగ్ లుక్స్
Telugu Times1 Jan 2027
సెయింట్ పీట ర్స్ బ ర్గ్ వీధుల్లో శ్రియా స్ట న్నింగ్ లుక్స్

అల‌నాటి సౌత్ హీరోయిన్ శ్రియ(Shriya Saran) ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీగా మారిపోయింది. రీసెంట్ గా ఆమె సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ వీధుల్లో తిరుగుతూ వార్త‌ల్లోకెక్కింది. ఈ ఫోటోల్లో శ్రియ స్కై బ్లూ క‌ల‌ర్ థై స్లిట్ డ్రెస్ ధ‌రించి ఎంతో సింపుల్ గా క‌నిపించ‌గా, శ్రియా అందం ఇప్ప‌టికీ ఏమీ మార‌లేదంటూ నెటిజ‌న్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు