సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు
Actor ProfileActor

సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు
Asianet News Telugu19 Oct 2026
సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు

శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుుంది జాన్వీ కపూర్. 30 ఏళ్లు రాకముందే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. కోట్లలో ఆస్తిని కూడబెట్టుకుంది. రీసెంట్ గా పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది జాన్వీ కపూర్. ఆమె పాత్రపై వివాదం కూడా చెలరేగింది. ఇక తాజాగా తన అక్క పెళ్లి వేడుకల్లో తళుక్కున్న మెరిసింది. జాన్వీ కపూర్ తన నటనతోనే కాకుండా, తన స్టైలిష్ లుక్స్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె కనిపించడానికి చాలా సింపుల్ గా ఉన్నా.. ఆమె వాడే చిన్న చిన్న వస్తువులు చాలా ఖరీదు చేస్తుంటాయి. ఈక్రమంలోనే జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో ధరించిన ఒక లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలోతో ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఫేమస్ వాచ్ బ్రాండ్లలో ఒకటైన ‘పాటెక్ ఫిలిప్’ (Patek Philippe) కు చెందిన ‘గోండోలో హాట్ క్లేర్ పెర్ల్’ (Gondolo Haute Joaillerie) మోడల్ వాచ్‌ను ఆమె ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు విలువ చేసే ఈ వాచ్ కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన కళాఖండం. ‘గోండోలో’ సిరీస్ వాచీలు వింటేజ్, క్లాసిక్ లుక్‌ లో బాగా ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా కనిపించే రౌండ్ షేప్‌కు భిన్నంగా, ఈ వాచ్ కుషన్ లేదా రెక్టాంగిల్ ఆకారంలో ఉండి రాయల్ లుక్‌ను ఇస్తుంది. జాన్వీ ధరించిన ఈ మోడల్‌లో ముత్యాలు (Pearls) వజ్రాలను (Diamonds) చాలా సున్నితంగా, అందంగా పొదిగారు.ఈ వాచ్ తయారీలో వాడిన ప్రతి వస్తువు అత్యంత నాణ్యమైనది. వజ్రాల మెరుపు, ముత్యాల సున్నితత్వం ఈ వాచ్‌కు మరింత గ్రాండ్‌నెస్ తెచ్చిపెట్టాయి. పాటెక్ ఫిలిప్ కంపెనీ తన వాచీలను చేతితోనే అత్యంత ఖచ్చితత్వంతో డిజైన్ చేస్తుంది. అందుకే వీటి ధరలు అంత ఎక్కువగా