సంపాదన నిలవడం లేదా? ఇంట్లో ఈ కుబేర దిశను శుభ్రంగా చేయండి చాలు
Actor ProfilePolitician

సంపాదన నిలవడం లేదా? ఇంట్లో ఈ కుబేర దిశను శుభ్రంగా చేయండి చాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంపాదన నిలవడం లేదా? ఇంట్లో ఈ కుబేర దిశను శుభ్రంగా చేయండి చాలు
Zee Telugu31 Oct 2026
సంపాదన నిలవడం లేదా? ఇంట్లో ఈ కుబేర దిశను శుభ్రంగా చేయండి చాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. North Direction Vastu Tips: ప్రస్తుత చాలా మంది ఎంత కష్టపడి సంపాదించినా.. చేతిలో రూపాయి నిలవడం లేదని.. అప్పుల బాధలు వెంటాడుతున్నాయని ఆందోళన చెందుతుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదన డబ్బు సులభంగా ఖర్చయిపోతుంటే.. దానికి ఇంట్లోని వాస్తు దోషాలే ప్రధాన కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం.. మనం నివసించే ఇంట్లోని ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇది మన జీవితంతో పాటు ఆర్థిక స్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని దూరం చేసి.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి.. అప్పుల ఊబి నుంచి శాశ్వతంగా బయటపడటానికి వాస్తు శాస్త్రంలో కొన్ని అద్భుతమైన, సులువైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ దిశ కుబేరుడి స్థానం.. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లోని ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనది పరిగణిస్తారు.. దీనిని సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానంగా భావిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఉత్తర దిశలో పాత విరిగిపోయిన ఫర్నిచర్‌తో పాటు చెత్తాచెదారం లేదా పనికిరాని వస్తువులు పేరుకుపోయి ఉంటే.. అది మీ ఆర్థిక పురోగతిని పూర్తిగా అడ్డుకుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా, కాస్త ఖాళీగా ఉంచాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో బరువైన వస్తువులు లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం వల్ల కుటుంబంపై అప్పుల భారం విపరీతంగా పెరుగుతుందని వాస్తు