సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదు
Actor ProfileActor

సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదు
Sakshi3 Oct 2026
సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదు

తిరుమలలో ‍శ్రీ వేంకటేశ్వర ‍స్వామిని ఎప్పటికప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తెలుగు సీనియర్ కమెడియన్ బాబు మోహన్.. స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దర్శనం గురించి, చేస్తున్న కొత్త మూవీస్ గురించి మాట్లాడారు. (ఇదీ చదవండి: నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్) 'గతంలో నా వల్ల భక్తులకు ఇబ్బంది అవుతుందని తెలిసి స్వామిని దర్శించుకోవడం తగ్గించేశాను. కానీ నిన్నటివరకు దగ్గరలోనే షూటింగ్ జరిగింది. అది పూర్తయిపోగానే స్వామిని దర్శించుకోవాలని అనుకున్నా. ఈ రోజు అది జరిగింది. ప్రస్తుతం 15 సినిమాలు చేస్తున్నాను. వాటిలో కచ్చితంగా నాలుగైదు ఇరగదీస్తాయి. అయితే అప్పటిలాగా 'అన్నా..' అనే లాంటి క్యారెక్టర్లు ఇప్పుడు చేయడం లేదు. నా చివరి శ్వాస వరకు నటిస్తూ, ప్రేక్షకులని నవ్వించాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను' అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: పలు దేశాల్లో నిషేధించిన వివాదాస్పద సినిమా.. తెలుగు రివ్యూ) గద్వాల్ చీరలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు) భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు) సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు) తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమరావతి పై ఉన్న శ్రద్ద మాపై లేదు, సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత ఊహించని ట్విస్ట్ ఇచ్చిన చిన్నారి బంధువు.. కేసులో కీలక మలుపు.. ఆ తల్లిలా నేను కూడా పవన్ పై కేసు వేస్తా.. ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు