సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి ఫొటోలు
Actor ProfileActor

సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి ఫొటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి ఫొటోలు
Sakshi1 Oct 2026
సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి ఫొటోలు

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా పెళ్లి చేసుకుంది. సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో తన ప్రియుడు రోహన్ థక్కర్‌తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కొత్త జంటని మనసారా ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు) తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్ ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే