సికింద్రాబాద్ నుంచి అరుణాచలం
Actor ProfilePolitician

సికింద్రాబాద్ నుంచి అరుణాచలం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
గురువాయురప్పా.. ఒక్కరోజే 377 పెళ్లిళ్లా
Oneindia Telugu2 Dec 2026
గురువాయురప్పా.. ఒక్కరోజే 377 పెళ్లిళ్లా

కేరళలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రg గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం ఓ అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది. ఈ నెల 23వ తేదీన ఆదివారం నాడు ఆ ఘటన చోటు చేసుకోబోతోంది. మలయాళ క్యాలెండర్ ప్రకారం అత్యంత

ఎట్టకేలకు మౌనం వీడిన పాకిస్తాన్ ప్రధాని
Oneindia Telugu1 Dec 2026
ఎట్టకేలకు మౌనం వీడిన పాకిస్తాన్ ప్రధాని

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రావల్‌కోట్ లో తీవ్ర హింస, ఉద్రిక్తతలతో నెలకొన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న వారిపై పాకిస్తాన్

సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్ ప్రెస్ - ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Oneindia Telugu1 Dec 2026
సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్ ప్రెస్ - ఏపీలో హాల్ట్ స్టేషన్లు

Secunderabad- Divya Dakshin special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్య దక్షిణ యాత్ర టూర్ ఇది. తమిళనాడులో గల ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను ఇందులో చేర్చింది ఐఆర్సీటీసీ. అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి పుణ్య క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం ఎనిమిది రాత్రులు/ తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. అక్టోబర్ 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52.సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు చర్లపల్లి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్తొలుత ఈ ఎక్స్ ప్రెస్ తిరవణ్ణామలైకి చేరుకుంటుంది. అక్కడి అరుణాచలం ఆలయ దర్శనంతో ఈ యాత్ర మొదలవుతుంది. అరుణాచలేశ్వరుడిని దర్శనానంతరం ఈ రైలు చిదంబరానికి చేరుకుంటుంది. అక్కడ వెలిసిన నటరాజస్వామివారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. శ్రీరంగనాథస్వామి ఆలయ దర్శనానంతరం తరువాతి గమ్యస్థానం తంజావూరు. బృహదీశ్వర ఆలయాన్ని యాత్రీకులు సందర్శిస్తారు.30-60 సెకెన్ల నిడివి ఉన్న వీడియోలను షేర్ చేయమని కోరిన ఏపీ ప్రభుత్వం: ఈ హ్యాష్ ట్యాగ్ పైఅక్కడి నుంచి నేరుగా రామేశ్వరానికి బయలుదేరి వెళ్తుందీ ఎక్స్ ప్రెస్. రామనాథస్వామి దర్శనానంతరం మధురైకి చేరుకుంటుంది. అక్కడ ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని యాత్రీకులు దర్శించుకోవచ్చు. దీని తర్వాతి గమ్యస్థానం కన్యాకుమారి. ఇక్కడ రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయ దర్శనం