శ్రావణ సోమవారం రోజున ఆచరించాల్సిన నియమాలు.. చేయాల్సిన వ్రతాలేమిటి
Actor ProfileCelebrity

శ్రావణ సోమవారం రోజున ఆచరించాల్సిన నియమాలు.. చేయాల్సిన వ్రతాలేమిటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రావణ సోమవారం రోజున ఆచరించాల్సిన నియమాలు.. చేయాల్సిన వ్రతాలేమిటి
Zee Telugu2 Jan 2027
శ్రావణ సోమవారం రోజున ఆచరించాల్సిన నియమాలు.. చేయాల్సిన వ్రతాలేమిటి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. శ్రావణ సోమవారం ప్రత్యేకత... శ్రావణ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలే కాదు.. ఈ నెలలో వచ్చే సోమవారాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో వచ్చే వ్రతాలను చేయలేకపోయినా ... శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివ ప్రీతిగా సోమవారం వ్రతాలను చేయడం వలన అన్ని మాసాలలో చేసిన శివపూజా ఫలితం వస్తుందని శివపురాణం చెబుతున్న మాట. కనుక భక్తులు శైవాలయాలను సందర్శించి 108 బిల్వపత్రాలతో శివ లింగాలను పూజించి రుద్రాభిషేకం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందట. ఈరోజు పగలు అంతా కేవలం మంచినీరు త్రాగుతూ ఉపవాసం ఉండి, నక్త సమయంలో సూర్యాస్తమయము అయిన 72 నిమిషాల తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని పారణ చేయాలి. దీన్నే నక్తం అంటారు. శ్రావణ సోమవారం , శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి.. శ్రావణ సోమవార వ్రతంలో ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తారు. పురాణాలననుసరించి సోమవారపు వ్రతాలు మూడు రకాలుగా ఉన్నాయి. సోమవారం , పదహారు సోమవారాలు , సౌమ్య ప్రదోష. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి. శ్రావణమాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి. శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేయాలి. శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించే వారు బ్రహ్మ