వర్ల రామయ్యకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
Actor ProfilePolitician

వర్ల రామయ్యకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వర్ల రామయ్యకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
Telugu Times25 Jan 2027
వర్ల రామయ్యకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

అమరావతి: గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నూతనంగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం మంత్రి నారా లోకేష్ ను అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల మంత్రి లోకేష్ కు వర్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ విజయాలు, వాయిస్ మండలిలో మరింత బలంగా వినపడేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు