వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం.. రంభ ఊర్వశి మేనక’నుంచి మరోపాట
Actor ProfileActor

వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం.. రంభ ఊర్వశి మేనక’నుంచి మరోపాట

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం.. రంభ ఊర్వశి మేనక’నుంచి మరోపాట
Eenadu20 Jan 2027
వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం.. రంభ ఊర్వశి మేనక’నుంచి మరోపాట

ఇంటర్నెట్‌ డెస్క్: ‘రంభ ఊర్వశి మేనక’ అంటూ అల్లరి చేయడానికి సిద్ధమయ్యారు అల్లరి నరేశ్‌. ఆయన ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా (Ramba Oorvasi Menaka) సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇందులోని రెండో పాటను విడుదల చేశారు. ‘బ్యాడ్‌ టైమ్‌ బ్యాండ్‌ బాజా’ అంటూ సాగే ఈ పాటలో వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం అనే లిరిక్స్ నేపథ్యానికి తగినట్లుగా ఉన్నాయి. చంద్రమోహన్‌ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేశ్‌కు జోడీగా సురభి నటించారు. ఈ వీడియో చూశారా: నటుడు రామ్‌ పెద్ద మనసు.. అభిమానికి వీడియో కాల్‌