వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు
Actor ProfilePolitician

వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు
Asianet News Telugu13 Oct 2026
వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు

ఆషాఢ మాసంలో సింహ రాశివారికి పట్టిందల్లా బంగారమే. గురు,శని గ్రహాల్లో జరిగే మార్పులు సింహ రాశివారికి ఊహించని ప్రయోజనాలు తేనున్నాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్స్, జీతం పెరుగుదల లాంటివి జరిగే అవకాశం ఉంది. మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా మంచి లాభాలు అందుకుంటారు.ఈ ఆషాడ మాసం మొత్తం మంచి విజయాలు అందుకుంటారు. గురు, శని గ్రహాల మార్పులు ఆషాఢ మాసంలో వృషభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగచ వ్యాపారాల్లోనూ మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మంచి లాభాలు అందుదకుంటారు. ఊహించని విధంగా డబ్బులు చేతికి అందుతాయి. ఆషాఢ మాసంలో శని వక్రగమనం, గురు గ్రహ మార్పు కుంభ రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది.ఈ నెలలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం చేసేవారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు.కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు.చాలా కాలం తర్వాత ఈ సమయంలో కుంభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆషాఢమాసంలో కన్య రాశివారికి చాలా బాగుంటుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు.పూర్వీకుల ఆస్తి మీకు లభిస్తుంది. డబ్బుకి సంబంధించిన ఏమైనా కష్టాలు ఉంటే అవి తీరిపోతాయి