వారాణాసి ఎయిర్ పోర్టులో పేలిన గన్.!. పలువురికి తీవ్రగాయాలు
Actor ProfilePolitician

వారాణాసి ఎయిర్ పోర్టులో పేలిన గన్.!. పలువురికి తీవ్రగాయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారాణాసి ఎయిర్ పోర్టులో పేలిన గన్.!. పలువురికి తీవ్రగాయాలు
Zee Telugu29 Dec 2026
వారాణాసి ఎయిర్ పోర్టులో పేలిన గన్.!. పలువురికి తీవ్రగాయాలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Two employees injured gun fire incident in Varanasi airport: ఉత్తర ప్రదేశ్ లోని వారాణాసి ఎయిర్ పోర్టులో గన్ పేలిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. వారాణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది ప్రయాణికుడి వస్తువుల్ని తనిఖీలు చేస్తుంగా ఒక్కసారిగా గన్ పేలింది. ఈ ఘటనతో ఇద్దరు భద్రత సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు అజంగఢ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన భార్యతో కలిసి ముంబైకి వెళ్లేందుకు వారణాసి ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఉదయం 09:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం IX-1810 ఎక్కే ముందు తన వద్ద తుపాకీ, ఒక మ్యాగజైన్ ఉన్నాయని అధికారులకు చెప్పాడు . ఈ క్రమంలో గన్ పేలడంతో.. బుల్లెట్ మొదటగా నేలను తాకి, అనంతరం ఇద్దరు AAICLAS స్క్రీనర్లకు తగిలింది. ఈ బుల్లెట్ ఒక మహిళా సిబ్బంది తొడకు, మరో పురుషుడి చేతికి తగిలి తీవ్ర గాయమైనట్లు భద్రత సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ క్లారిటీ ఇచ్చారు. Read more: రైల్వే స్టేషన్‌ నీళ్లు తాగుతున్నారా? కడుపునొప్పి, వాంతులు వచ్చే ప్రమాదకర బాక్టీరియా గుర్తింపు! హైదరాబాద్‌స్టేషన్‌లో కూడా!! గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వారిని న్యూలక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. దీనిపై ప్రస్తుతం