వేదవతి బాధను దూరం చేయబోతున్న ధీరజ్.. ఏడిపించేసిన వేదవతి.. ప్రేమ బ్యాక్ టు హోమ్ కి ముహూర్తం ఫిక్స్
Actor ProfileActor

వేదవతి బాధను దూరం చేయబోతున్న ధీరజ్.. ఏడిపించేసిన వేదవతి.. ప్రేమ బ్యాక్ టు హోమ్ కి ముహూర్తం ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేదవతి బాధను దూరం చేయబోతున్న ధీరజ్.. ఏడిపించేసిన వేదవతి.. ప్రేమ బ్యాక్ టు హోమ్ కి ముహూర్తం ఫిక్స్
Samayam Telugu28 Dec 2026
వేదవతి బాధను దూరం చేయబోతున్న ధీరజ్.. ఏడిపించేసిన వేదవతి.. ప్రేమ బ్యాక్ టు హోమ్ కి ముహూర్తం ఫిక్స్

చాలా రోజుల తరువాత నర్మద కొప్పులో మల్లెపూలు పెట్టి ప్రేమ కురిపిస్తాడు సాగర్. దొరగారికి ప్రేమ పొంగుకొస్తుందేంటో అని తెగ మురిసిపోతూ.. ‘నిన్నా మొన్నా నాలోనా’ అంటూ సాంగ్ వేసుకుంటుంది. ఆ తరువాత ఇద్దరూ రొమాన్స్‌లో మునిగిపోతారు. ఏమాట కామాటే కానీ.. ఇంతకు ముందు రొమాంటిక్ సీన్ అంటే నర్మద చింపేసేది కానీ.. సాగర్ కాస్త ఇబ్బంది పడుతూ చేసేవాడు. కానీ ఈసారి మాత్రం మనోడు రాటుదేలినట్టుగానే రెచ్చిపోయాడు. నటించరా బాబూ అంటూ నర్మదని మీదికి లాక్కుని రెచ్చిపోయాడు. మల్లెపూల కంటే నీ కళ్లే చాలా మత్తుగా కనిపిస్తున్నాయి.. నీ స్వాస కూడా పరిమళం వెదజల్లుతుంది.. పెదాలు కూడా మాట్లాడుతున్నాయి.. గుర్తుండిపోయేలా జీవిత సంతకం చేయమని అంటూ మీదికి లాక్కుని ముద్దుపెట్టేస్తాడు సాగర్. ఆ తరువాత మరో సాంగ్ వేసుకుని అలా లైట్లు ఆర్పేస్తారు. ఇటు ధీరజ్.. రాత్రి పూట ప్రేమని వెతుక్కుంటూ భద్రావతి ఇంట్లోకి అడుగుపెడతాడు రహస్యంగా. మొత్తానికి అతి కష్టంపై ప్రేమ గదిని వెతుక్కుంటూ ప్రేమ దగ్గరకు వెళ్తాడు. నేను దీని కోసం ఇంత కష్టపడి గోడలు దూకి వస్తుంటే.. ఇది ప్రశాంతంగా పాటలు వింటుందా? ఏం పాటలు వింటుందబ్బా అంటూ ఆమె ఇయర్ ఫోన్స్ ఒకటి తీసి వింటాడు. మగాళ్లు ఒట్టి మాయగాళ్లే అంటూ పాటను పెట్టుకుని వింటూ పడుకుంటుందన్నమాట ప్రేమ.అసలేమైందీ.. ఆహా బావుందిగా వీళ్లపని అది విన్న ధీరజ్.. ‘ఏంటీ నేను మాయగాడినా? అంటూ బిత్తరపోతాడు. ఇంతలో ప్రేమ నిద్రలో నుంచి లేచి కూర్చొంటుంది. ఎదురుగా ధీరజ్‌ని చూసి కెవ్వుమంటుంది. దాంతో ధీరజ్.. ఆమెకి ముద్దు పెట్టేస్తాడు. ఆ తరువాత సాంగ్ స్టార్ట్. ‘అసలేమైందీ.. కన్నెమనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో వాలిందీ’ అంటూ సాంగ్ వేసుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాస్త తేరుకున్న ప్రేమ.. ధీరజ్‌ని తోసిపారేస్తుంది. సచ్చినోడా నా గదిలోకే వస్తావ్ రా.. పోరా అంటూ చితకబాదుతుంది. నేను చెప్పేది విను ప్రేమా అంటూ అడ్డుకునే