వంద కోట్ల' మా ఇంటి బంగారం
Actor ProfileActor

వంద కోట్ల' మా ఇంటి బంగారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వంద కోట్ల' మా ఇంటి బంగారం
10TV Telugu2 Nov 2026
వంద కోట్ల' మా ఇంటి బంగారం

Maa Inti Bangaram collections : సమంత న‌టించిన‌ ‘మా ఇంటి బంగారం’ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. తెలుగులో 100 కోట్లు దాటిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డులు సృష్టించింద‌ని తెలిపింది. Sai Dhanshika : హీరో విశాల్‌కు కాబోయే భార్య‌.. చీర‌క‌ట్టులో ఎంత క్యూట్‌గా ఉందో.. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ జూన్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ చిత్రాన్ని నిర్మించింది. GOLDEN CENTURY FOR #MaaIntiBangaaram 💥#MiB creates HISTORY by becoming THE FIRST EVER FEMALE LED TELUGU FILM to gross 100 CRORES Worldwide. @TralalaPictures @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads @VasanthMaringa1… — Tralala Moving Pictures (@TralalaPictures) July 12, 2026